Na Hrudayamlo Nidurinche Cheli song lyrics , video song

మహాకవి శ్రీశ్రీగారి హృదయం నుండి జాలువారిన సుమధుర సాహిత్యం
స్వర రాజు రాజేశ్వరరావుగారి సుమధుర సంగీత
అమృత గాయకులు ఘంటసాల వారి మధురాతి మధురం స్వరం
ఆరాధ్య నటుడు అక్కినేని వారి అనారత సుందరమైన రసభరితమైన అభినయం!
ప్రేక్షక శ్రోతలకు సుందర స్వప్నలోక విహారం ఈ మధుర గీతం!


 
నా హృదయం లో నిదురించే చెలి
కలల లోనే కవ్వించే సఖి
మయురివై వయారివై నటనమాడి నీవే
నన్ను దోచినావే ( నా )

నా హృదయం లో నిదురించే చెలి
కలల లోనే కవ్వించే సఖి
మయురివై వయారివై నటనమాడి నీవే
నన్ను దోచినావే ( నా )

నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలకరించి రావే .....

నీ వేచని నీడ వెలిసేను నా వలపుల మేడ
నివాలితో చేయి సాచి ఎదురు చూసినానే నిదుర కాచినానే ( నా)

Post a Comment

0 Comments