ఎంత ఆహ్లాదకరంగా పాడింది జానకమ్మ. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. మన తెలుగు భాష నిజంగా అమృతం. రచయితకు, పాడిన వారికి, సంగీత దర్శకులకు, నా హృదయపూర్వక అభినందనలు. ఆహా నా తెలుగు భాష ఎంత మధురం.
Movie : Bala Mitrula Katha(1972)Actors : Jaggayya , Krishnam RajuDirection : K Varaprasada RaoLyrics : Dr.C.Narayana ReddyMusic : SathyamSinger : S.Janaki గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుందిగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిదిఅయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపిందిచిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిదిఅయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపిందిపొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందేపొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందేచివురులు ముట్టదు చిన్నారి కోయిలచిలక ఊగదు కొమ్మ ఊయలగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుందిగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయిఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయిఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయిఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయిరంగూ రూపు వేరైనా జాతి రీతి ఏదైనారంగూ రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనాచిలకా కోయిల చేసిన చెలిమిముందు తరాలకు తరగని కలిమిగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుందిగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయిగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయిగున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నా Gunna mamidi komma meeda gullu rendunnayiGunna mamidi komma meeda gullu rendunnayiOka gutilona ramachilakundi oka gutulona koyilundiGunna mamidi komma meeda gullu rendunnayi Aaa..Chilakemo pachhanidi koyilemo nallanidiIna oka manasedo aa rentini kalipindiAaa..Chilakemo pachhanidi koyilemo nallanidiIna oka manasedo aa rentini kalipindiPodduna chilakanu chudande mudduga muchhatalaadandePodduna chilakanu chudande muddu mudduga muchhatalaadandeChivurulu muttadu chinnari koyilaChilaka vugadu komma vuyalaa.... Gunna mamidi komma meeda gullu rendunnayiOka gutilona ramachilakundi oka gutulona koyilundiGunna mamidi komma meeda gullu rendunnayi Aaa.. Oka paluke palukuthay oka jattuga thiruguthayYendaina vaanainaa yekanga yeguruthaayAaa.. Oka paluke palukuthay oka jattuga thiruguthayYendaina vaanainaa yekanga yeguruthaayRangu rupu veraina jaathi reethi yedainaaRangu rupu veraina jaathi thama reethi yedainaaChilaka koyila chesina chelimi mundu tharaalaku tharagani kalimi Gunna mamidi komma meeda gullu rendunnayiOka gutilona ramachilakundi oka gutulona koyilundiGunna mamidi komma meeda gullu rendunnayiGunna mamidi komma meeda gullu rendunnayiGunna mamidi komma meeda gullu rendunnayi
0 Comments