ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది ఇంత మంచిపాట ఇచ్చిన రమేష్ నాయుడు గార్కి దాసరి గార్కి శతకోటి వందనాలు.
ఆ ఆ ఆఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనైఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో
గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమైగలగల నీ వీచు చిరుగాలిలో కెరటమైజలజల నీ పారు సెల పాటలో తేటనైపగడాల చిగురాకు తెరచాటు చేటినైపరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునైఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా
ఆకులో
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్లచగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునైఆకలా దాహమా చింతలా వంతలాఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడాఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా
ఆకులో
0 Comments