This song is all time record in telugu film industry, acting of sridevi is awesome in this song. Though there is much diffence in age of NTR and SRIDEVI (age 14) but it was subside, both have done a great work. It is very unfortunate that we have lost both of them. Sridevi is such a beautiful actress we can not see in near future in indian cinema industry.
ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసేఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసేఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తిందిగోదారి పొంగొచ్చిందీ కొంగుల్ని ముడిపెత్తిందిగూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసేగూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసేఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తిందిగోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెత్తింది ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటేఅహ అహ అహాహచిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటేఅహ అహ అహ అహఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటేఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటేఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటేనీ మాట విని మబ్బు మెరిసి అహ జడివానలే కురిసి కురిసివళ్ళు తడిసి వెల్లి విరిసి వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలిఅహ అహ ఆహ అహ అహ ఆహ మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటేఅహ అహ అహ అహఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటేఅహ అహ అహా అహఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటేఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటేఅహ నీ పాట విని మెరుపులొచ్చిఅహ నీ విరుపులే ముడుపు లిచ్చిచలిని పెంచి చెలిమి పంచి తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలిఅహ అహ ఆహ అహ అహ ఆహ
0 Comments