Lalana Song Lyrics in Telugu - Let's get married

Lalana is a Telugu song from the 2022 Tamil-Telugu film Let's Get Married (LGM), directed by Ramesh Thamilmani. The song is sung by Hemachandra Vedala and the lyrics are written by Sarath Santhosh. The song is a romantic ballad about a man who is deeply in love with a woman and wants to marry her.

The song begins with the man describing his love for the woman in beautiful and poetic language. He says that she is the light of his life and that he cannot imagine his life without her. He goes on to say that he wants to marry her and spend the rest of his life with her.

లలన లలన ప్రేమ ఒళ్ళో పడ్డానా

గాలుల్లో తేలానా వచ్చి ఒళ్ళో వాలనా
నీ కంటి చూపే నన్ను లాగుతోందే
ఎదలోనా ఆశే పొంగి పొర్లుతుందే
మనసే మాటడమంటూ గెంతుతుందే
నోరేమో మాట రాక గమ్మునుందే
లలన లలన ప్రేమ ఒళ్ళో పడ్డానా
గాలుల్లో తేలానా వచ్చి ఒళ్ళో వాలనా
లలన లలన ఊపిరే నీ వలన
నీతోడే ఉండన తరవాతే గా ఏదైనా

నీ చిట్టి బుగ్గే నవ్విందా అంతే
నిండినట్టు ఉందే ఈ ఎంపీటీ గుండె
నా ప్రేమ రెక్కే ఎగరాలంటోందే
నీ జాడ కోసం అది వేచి ఉందే
తలకిందులై పోతుందే మనసు
తరిమిందే తీపి వయసు
ఈ భారమే తగ్గించేస్తు ఒప్పుకో
నన్ను నీ ప్రేమల్లె

నీ కంటి చూపే నన్ను లాగుతోందే
ఎదలోనా ఆశే పొంగి పొర్లుతుందే
మనసే మాటడమంటూ గెంతుతుందే
నోరేమో మాట రాక గమ్మునుందే
లలన లలన ప్రేమ ఒళ్ళో పడ్డానా
గాలుల్లో తేలానా వచ్చి ఒళ్ళో వాలనా
లలన లలన ఊపిరే నీ వలన
నీతోడే ఉండన తరవాతే గా ఏదైనా

Post a Comment

0 Comments